By: Filmibeat Telugu Video Team
Published : December 07, 2017, 03:02

సినిమా ద్వారా మెసేజ్...!

Subscribe to Filmibeat Telugu


గోపీచంద్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ‘ఆక్సిజన్’ సినిమా గత నెల చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మించారు.కాగ ఈ సినిమా హైదరాబాద్ లోని డాక్టర్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ మరియు ప్రెస్ మీఎట్ ఎర్పాట్టు చేసారు.
ఈ సందర్బంగా యంటి టొబాకో సెల్ నాగరాజు మాట్లాడుతూ నిజంగా చాలా మంచి సినిమా ఇది మేం సిగరెట్లు తాగొద్దు,పొగాకు వాడద్దు అని ఎంత ప్రచారం చేసిన స్పందన తక్కువగానే వుంటుంది,అదే ఈ సినిమాలో మంచి అంశాలమీద చర్చ చెయ్యటం చాలా బాగుంది సినిమా వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ విషయం చేరే అవకాశం వున్నది అని అన్నారు.
సాంకేతిక వర్గం:దర్శకుడు జ్యోతి కృష్ణ ,నిర్మాత:ఎస్. ఐశ్వర్య,సంగీతం:యువన్ శంకర్ రాజా,చిన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,ఎడిటర్ ఉద్దవ్.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు