By : Filmibeat Telugu Video Team
    Published : October 23, 2020, 01:40
    Duration : 03:40

    #HappyBirthdayPrabhas ఎక్కడున్నా నువ్వు రాజే... మంచితనంలోనూ బాహుబలి !

    రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ రారాజుగా ఎదిగిన ప్రభాస్ నేడు 41వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X