By : Filmibeat Telugu Video Team
Published : March 04, 2021, 03:50
Duration : 01:28
01:28
V వివాదం..అమెజాన్ ప్రైమ్‌కు హైకోర్టు షాక్
Bombay High Court has ordered Amazon Prime Video to take down Telugu film V for illicit use of actress Sakshi Malik's photon#Vmovien#Nanin#Amazonprimevideon#SakshiMalikn#OttPlatformsnnప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. వీ సినిమాలో నటించిన సాక్షి మాలిక్ ఫోటోను నిబంధనలకు విరుద్ధంగా వాడటంపై తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చింది. ఈ వివాదంలో ఏం జరిగిందంటే..