By : Filmibeat Telugu Video Team
    Published : August 05, 2019, 07:10
    Duration : 24:57

    కార్తికేయ : పోకిరి తర్వాత ఆ రేంజ్ క్లైమాక్స్ మన సినిమా లోనే ఉంది.. దర్శకుడు: మన సినిమా కి అదే బలం !

    జ్ఞాపిక ప్రొడక్షన్స్, స్రింట్ ఫిల్మ్స్ ద్వారా అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. సినిమా యూనిట్ చేపట్టిన వినూత్న ప్రచారం, టీజర్లు, ట్రైలర్లు, ఆడియో ప్రమోషన్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ద్వారా ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం కావడం సినిమాపై అంచనాలు పెరిగాయి. సామాజిక సందేశంతో ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్‌ను చిత్ర యూనిట్ మీడియాతో పంచుకొన్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X