By : Filmibeat Telugu Video Team
    Published : January 27, 2022, 05:50
    Duration : 06:51

    ‘సుందరాంగుడు’ విడుదలకు సహకరించండి- హీరో కృష్ణ సాయి

    ఏ.వి.సుబ్బారావు సమర్పణలో, ఎమ్‌.ఎస్‌.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్‌ పతాకంపై.. కృష్ణ సాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ నటీనటులుగా వినయ్‌ బాబు దర్శకత్వంలో చందర్‌గౌడ్‌, యం.యస్‌.కె. రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘సుందరాంగుడు’. వినూత్న ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X
    Desktop Bottom Promotion