By : Filmibeat Telugu Video Team
    Published : June 23, 2022, 04:50
    Duration : 04:57

    విజిల్ వేసే బాధ్యత మీది end చేయవలసిన బాధ్యత నాది

    వారియర్ ఎన్. లింగుసామి దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో ఆది పిన్నిశెట్టి, అక్షర గౌడ, నదియా, ఇంకా పలువురు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించగా, సినిమాటోగ్రఫీ సుజిత్ వాసుదేవ్ మరియు ఎడిటర్ నవీన్ నూలి అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X