By: Filmibeat Telugu Video Team
Published : October 12, 2017, 06:42

సినిమాలో అదరగొట్టేందుకు ఆ హీరో ఏం చేశాడో తెలుసా?

Subscribe to Filmibeat Telugu

తమిళనాట హీరో విజయ్ ఎంత పెద్ద హీరోనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజనీకాంత్ తర్వాత ఎవరు అంటే చాలా మంది చెప్పేరు విజయ్. విజయ్ ప్రస్తుతం 'మెర్స‌ల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో 'అదిరింది' పేరుతో విడేదల కానుంది.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు