By : Filmibeat Telugu Video Team
    Published : September 18, 2021, 03:10
    Duration : 01:00

    హ్యాపీ బర్త్ డే హీరో రామ్‌ అగ్నివేశ్..!

    రామ్‌ అగ్నివేశ్ యంగ్ అండ్ టాలెంటెడ్ అబ్బాయి. ఈ అబ్బాయి తన మొదటి సినిమా ఇక్షు లో సీనియర్ నటులతో నటించి భారీ డైలాగ్ లను అలవోకగా చెప్పి అందరి మన్ననలు అందుకున్నాడు. ఈ రోజు రామ్‌ అగ్నివేశ్ బర్త్ డే.ఈ సందర్బంగా ఇక్షు మోవీ చిత్ర యూనిట్ రామ్‌ అగ్నివేశ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X