By : Filmibeat Telugu Video Team
    Published : September 23, 2022, 05:00
    Duration : 01:16

    పూరి జగన్నాథ్ చస్తే చేయను అన్నాడు- చిరంజీవి

    మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరి, సత్య దేవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ రాజా వహిస్తున్నారు. నిర్మాతలు ఎన్ వి ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతం ఎస్ థమన్ అందిస్తున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X