By : Filmibeat Telugu Video Team
  Published : November 25, 2022, 03:20
  Duration : 05:54

  Government ఆఫీసర్లు.. మీ సంతకం విలువ తెలుసుకోండి..

  ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, ఆనంది తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్‌ రాజమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌, హర్ష మూవీస్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 25 నవంబర్ 2022న విడుదల అయ్యింది, ఇంకా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X