By : Filmibeat Telugu Video Team
    Published : November 24, 2022, 05:20
    Duration : 01:44

    Pawan Kalyan రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లరి నరేష్ *Launch | Teliugu FilmiBeat

    ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, ఆనంది తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్‌ రాజమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌, హర్ష మూవీస్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 25 నవంబర్ 2022న విడుదల కానుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X