By : Filmibeat Telugu Video Team
    Published : April 25, 2019, 09:42
    Duration : 46:39

    జెర్సీ మూవీ టీమ్ ఇంటర్వ్యూ

    నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది నానికి పెద్దగా కలసి రాలేదు. నానికి అర్జెంట్ గా హిట్ అవసరం అన్న తరుణంలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. తొలి షో నుంచే జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వసూళ్ల పరంగా కూడా జెర్సీ చిత్రం దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ ఇంటర్వ్యూలో హరో నానితో పాటు,హీరొయిన్ శ్రద్ధ శ్రీనాథ్,డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పాల్గొన్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X