By : Filmibeat Telugu Video Team
    Published : May 02, 2019, 06:58
    Duration : 21:49

    అది చెప్పడానికి చాల HESITATE చేశా..! నాని కొడతాడేమో అని భయం వేసింది..గౌతమ్ తిన్ననురి

    దర్శకుడు క్రిష్ కదిలిపోయేలా చేసిన సినిమా జెర్సీ. ఆ సినిమా చూడగానే ఆయన నిర్మాత నెంబర్ తెప్పించుకుని అభినందించారు. ఆ తరువాత డైరక్టర్ ను, హీరోను కూడా. అంతేకాదు, ఆ సినిమా కోసం తానే స్వయంగా హీరో నానిని, డైరక్టర్ గౌతమ్ తో కలిసి ఓ ముఖాముఖి నిర్వహించారు.సినిమాను తాను చూసి పొందని అనుభూతి, ఆ కథ గురించి, ఆ సినిమా గురించి తనకు నచ్చిన విషయాలు ఆయన హీరోతో, డైరక్టర్ తో షేర్ చేసుకున్నారు. ఆ తరువాత సినిమా గురించి, దాని వైనం గురించి పక్కా సీరియస్ గా ఇంటర్వూ చేసారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X