By : Filmibeat Telugu Video Team
Published : November 25, 2020, 04:20
Duration : 09:21
09:21
GHMC Elections లో టీఆర్ఎస్కే నా మద్దతు.. నటుడు కాదంబరి కిరణ్
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రెస్ మీట్ లో మాట్లాడారు కాదంబరి కిరణ్. కేసీఆర్ సినిమా ఇండస్ట్రీని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు అని .. మనసున్న నేత కేసీఆర్ అని అన్నారు నటుడు కాదంబరి కిరణ్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి మద్దతు ఇవ్వాలని నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.