By : Filmibeat Telugu Video Team
Published : December 19, 2020, 02:30
Duration : 06:09
06:09
అలా నటించడం కష్టం కాదు.. తెలుగు లో మరిన్ని సినిమాలు చేస్తా - దీప
డిసెంబర్ 18న ధైర్యంగా థియేటర్లలో సినిమాని విడుదల చేస్తామని ప్రకటించిన 'కళాపోషకులు' టీమ్ వెనక్కి తగ్గింది. ఈ సినిమా డిసెంబర్ 18న విడుదల కావడం లేదు. విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం 'కళాపోషకులు'. డిసెంబర్ 18న విడుదల కావాల్సిన ఈ చిత్రం పరిపూర్ణంగా థియేటర్స్ ఓపెన్ కాని నేపథ్యంలో.. చిత్రాన్ని జనవరిలో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.