By : Filmibeat Telugu Video Team
    Published : June 28, 2019, 08:28
    Duration : 46:05

    నా పిల్లలు ఆ సినిమా చూసి "డాడీ ఏంటి నీ ఓవర్ యాక్షన్"అన్నారు

    కల్కిలో రాజశేఖర్ కొత్తగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ భిన్నంగా తెరపైన కూల్‌గా, హై యాటిట్యూడ్‌తో ఆకట్టుకొంటాడు. సినిమా మొత్తంగా తాపీగా కనిపించిన రాజశేఖర్ చివరి 20 నిమిషంలో పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. రాజశేఖర్ యాటిట్యూడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X