By : Filmibeat Telugu Video Team
    Published : October 28, 2019, 11:50
    Duration : 02:51

    వర్మ ఎవ్వరినీ వదల్లేదు గా..

    సంచలనాలకు కేంద్రబిందువు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టించిన ఆయన.. ఈ సారి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ గొడ్డలి పెట్టుకు రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి రాజకీయ వర్గాలపై ఆటం బాంబ్ విసిరాడు వర్మ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X