By : Filmibeat Telugu Video Team
    Published : October 16, 2020, 04:20
    Duration : 09:06

    కీర్తి సురేష్ తెలుగు డెబ్యూట్ మూవీ వివాదం..!!

    నిర్మాత నట్టి కుమార్ మీద బంజారాహిల్స్ పిఎస్‌లో కేసు నమోదు చేసిన చంటి అడ్డాల..అనంతరం నట్టి కుమార్ నిర్మాత చంటి అడ్డాలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఐనా ఇష్టం నువ్వు’ హక్కులు అమ్మినందుకు గాను.. రూ.9 లక్షల చెక్ ఇచ్చాను అని చంటి అడ్డాల చేస్తున్న మోసాలపై ఫిర్యాదు చేశాను అని పేర్కొన్నారు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X