By : Filmibeat Telugu Video Team
Published : January 08, 2021, 12:40
Duration : 01:50
01:50
దూసుకుపోతున్న KGF 2 టీజర్
కేజీఎఫ్ స్టార్ యాష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్' చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన యాష్.. ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ చిత్రంలో యష్ పర్ఫార్మెన్స్కు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అతని బాడీ లాంగ్వేజ్, మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. అందుకే ఇప్పుడు యష్ సినిమాలంటే థియేటర్స్ కళకళలాడుతున్నా