By : Filmibeat Telugu Video Team
    Published : November 14, 2020, 07:30
    Duration : 07:15

    కోతి కొమ్మచ్చి గురించి నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్నమాటల్లో...!!

    నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న ప్రస్తుతం ‘కోతి కొమ్మచ్చి’కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. రిద్ధి కుమార్‌, మేఘ చౌదరి నాయికలు. రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా కోతి కొమ్మచ్చి మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X