By : Filmibeat Telugu Video Team
    Published : January 11, 2021, 07:20
    Duration : 02:15

    బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న క్రాక్!!

    క్రాక్ కలెక్షన్స్ చూసి సినీ ట్రేడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో విలేజ్‌లలో బయట 50 శాతం సీటింగ్ అని చెబుతున్నా.. మిగతా 50 శాతం కలెక్షన్స్‌ను తమ జేబులో వేసుకుంటున్నారనే టాక్ వినబడుతోంది. మొత్తంగా రవితేజ... సంక్రాంతి బరిలో ముందు వరుసలో నిలిచి మిగతా హీరోలకు ప్రేరణగా నిలిచారు. మొత్తంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా సంక్రాంతి సీజన్‌లో ఎంత మేరకు రాబడుతుందో చూడాలి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X