By : Filmibeat Telugu Video Team
Published : January 25, 2021, 08:40
Duration : 01:21
01:21
రవితేజ SWAG.. ఖిలాడి On The Way జిమ్ లో చిల్ అవుతున్న రవన్న Video
ఒక్క హిట్ పడితే స్టార్ హీరో ఫేట్ ఎలా మారుతుందో అందరికీ తెలిసిందే. ఫ్లాపు పడితే ఎంత కష్టంగా ఉంటుంది.. ఎన్ని రకాలుగా కామెంట్లు వినిపిస్తాయో.. ఒక్క హిట్ పడితే వాటికి వంద రెట్ల ప్రశంసలు వస్తుంటాయి. వరుస సినిమాలతో రవితేజ డిజాస్టర్లను చవిచూశాడు. అలా ఫ్లాపులు కొడుతూ వస్తున్న రవితేజకు క్రాక్ చిత్రం ఊపిరినిచ్చింది. ఆ క్రాక్ చిత్రం కేవలం రవితేజకు మాత్రమే కాదు.. మాస్ పవర్ ఏంటో చూపించి ఇండస్ట్రీ జనాలకు కొత్త ఊపునిచ్చింది.