By : Filmibeat Telugu Video Team
Published : July 17, 2017, 03:50
మహేష్ ఫాన్స్ పండగ చేస్కొండి..రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది..
మహేష్‌ 'స్పైడర్‌' చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు కన్ఫామ్‌ అయింది. తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్‌ రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి విడుదలవుతుంది. దసరా కానుకగా సెప్టెంబరు 27న 'స్పైడర్' తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల కాబోతోంది.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు