By : Filmibeat Telugu Video Team
Published : February 23, 2021, 01:50
Duration : 02:25
02:25
ఉప్పెన పై మహేష్ రివ్యూ ! విజయ్ సేతుపతి ని మర్చిపోయిన ప్రిన్స్
ఉప్పెన చిత్రంపై ఇప్పటికే సినీ ప్రముఖులు, విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో సూపర్‌స్టార్ మహేష్ బాబు చేరారు. దుబాయ్‌లో సర్కారు వారీ పాట షూటింగు ముగించుకొని వచ్చిన మహేష్ ఈ సినిమాను ఇటీవల వీక్షించారు. అనంతరం వరుస ట్వీట్లతో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు మహేష్ బాబు చేసిన ట్వీట్లు మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ ఏమని ట్వీట్లు చేశారంటే