By : Filmibeat Telugu Video Team
Published : January 28, 2020, 06:30
Duration : 02:24
02:24
కర్ణాటక అడవుల్లో తలైవాతో బేర్ గ్రిల్స్ ..!
మ్యాన్ వర్సెస్ వైల్డ్..బేర్ గ్రిల్స్. డిస్కవరీ ఛానల్‌ను చూసే వారికి ఏమాత్రం పరిచయం చేయనక్కర్లేని పేర్లు ఇవి. ఈ రెండు పేర్లూ మరోసారి తెర మీదికి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బేర్ గ్రిల్స్‌తో గత ఏడాది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను చిత్రీకరించిన డిస్కవరీ ఛానల్ యాజమాన్యం మరో మనదేశ గడప తొక్కింది. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో తాజాగా మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను చిత్రీకరించబోతోంది.