By : Filmibeat Telugu Video Team
    Published : October 27, 2021, 06:00
    Duration : 11:44

    వామ్మో..మారుతీ మామూలోడు కాదు ఎవ్వరినీ వదల్లేదు..!

    మంచిరోజులు వచ్చాయి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, వివా హర్ష, సుదర్శన్, సప్తగిరి, సుదర్శన్, అజయ్ గోష్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతి వహిస్తున్నారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. అయితే ఈ చిత్ర యూనిట్ మ్యూజికల్ పార్టీ ని నిర్వహించింది. చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X