By : Filmibeat Telugu Video Team
Published : September 13, 2017, 06:34
సీఎం కేసీఆర్ మీద మంచు మనోజ్ కామెంట్!
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ట్విట్టర్లో చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు