By : Filmibeat Telugu Video Team
Published : January 14, 2021, 12:00
Duration : 01:21
01:21
MIXED TALK వచ్చినా అదరగొడుతున్న మాస్టర్.. బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ !
తమిళ నాట దళపతి విజయ్ అంటే మ్యానియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస బ్లాక్ బస్టర్లతో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వస్తున్నాడు. తేరీ, మెర్సెల్, సర్కార్, విజిల్ వంటి బ్లాక్ బస్టర్లతో తమిళ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్‌తో విజయ్ మాస్టర్ సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. పలుమార్లు వాయిదా పడ్డ మాస్టర్ ఎట్టలకేలకు నేడు (జనవరి 13) సంక్రాంతి బరిలోకి దిగింది. మరి మాస్టర్ ఏ మేరకు పాస్ అయ్యాడో ఓ సారి చూద్దాం.