By : Filmibeat Telugu Video Team
    Published : November 21, 2022, 04:00
    Duration : 19:20

    Pawan Kalyan గురించి తెలిసి చాలా భయపడ్డాను - మెగా స్టార్ చిరంజీవి *Tollywood | Telugu FilmiBeat

    శ్రీ వై ఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల మీట్‌లో పాల్గొన్న చిరంజీవి, ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల మీట్‌లో తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కాసేపు గడిపి ఆ తరువాత తన అద్భుతమైన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53వ ఎడిషన్ గోవాలో జరిగింది. ఇందులో చిరంజీవికి 2022 భారతీయ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు లభించింది
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X