By : Filmibeat Telugu Video Team
    Published : July 26, 2021, 05:20
    Duration : 01:15

    సీనియర్‌ నటుడు కైకాలకు చిరు బర్త్‌డే విషెస్‌..!

    ప్రముఖ సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. భార్య సురేఖతో కలిసి కైకాల ఇంటికి వెళ్లిన చిరంజీవి ఆయనకు నేరుగా విషెస్‌ తెలియజేసి కాసేపు ముచ్చటించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X