By : Filmibeat Telugu Video Team
    Published : September 25, 2022, 07:40
    Duration : 24:57

    హీరోయిన్ ఇంకా పాటలు లేకుండా సినిమా చేయడానికి కారణం చెప్పిన మెగాస్టార్

    మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరి, సత్య దేవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ రాజా వహిస్తున్నారు. నిర్మాతలు ఎన్ వి ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతం ఎస్ థమన్ అందిస్తున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X