By : Filmibeat Telugu Video Team
    Published : November 20, 2019, 06:20
    Duration : 02:06

    జార్జిరెడ్డి పాట చూసి.. ఎగ్జైట్ అయిన చిరంజీవి..!

    ఈ నెల 22న విడుదల కాబోతోన్న జార్జిరెడ్డి సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. జార్జిరెడ్డి అనే పేరుతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. అలాగే సినిమాలో కీలకంగా వచ్చే ‘అడుగడగుడు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు’అనే పాటను విడుదల చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X