By : Filmibeat Telugu Video Team
    Published : October 01, 2022, 05:00
    Duration : 05:11

    ఈ స్టూడియోస్ ద్వారా అల్లు వారి తరతరాలు ఆయనను తలుచుకుంటూనే ఉంటారు - మెగాస్టార్ చిరంజీవి

    నేడు అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా “అల్లు స్టూడియోస్” పేరుతో ఒక విలాసవంతమైన ఫిల్మ్ స్టూడియోని ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడారు వాళ్ళ మామయ్య అల్లు రామలింగయ్య గారిని తల్చుకుంటూ ప్రసంగించారు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X