By : Filmibeat Telugu Video Team
    Published : May 27, 2022, 05:00
    Duration : 01:20

    రాంబాబు ఎన్టీఆర్ జోలికి వస్తే ఊరుకోము

    జూనియర్ ఎన్టీఆర్‌ను మంత్రి అంబటి రాంబాబు అవమానించే విధంగా మాట్లాడానికి సందర్భం ఏమిటంటే.. ఎమ్మెల్సీ అనంతబాబు వివాదం గురించి మీడియాలో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు లోకేష్. ఇది మేము అంటున్న మాట కాదు. లోకేష్ బాబు పోతే జూనియర్ ఎన్టీఆర్ లేదా బోనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని టీడీపీ నేతలు అంటున్నారు అని మంత్రి రాంబాబు నోటి దురుసును బయటపెట్టుకొన్నారు. దాంతో ఆయన ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X