By : Filmibeat Telugu Video Team
    Published : February 19, 2019, 10:04
    Duration : 01:32

    లవ్ లో పడ్డ తర్వాత కార్డ్ గీకాల్సి వస్తది.. మరీ ఇలా గీకుతావనుకోలేదు.. అంతా డబల్ మీనింగే !

    రామ్ కార్తీక్‌, పార్వతి అరుణ్ జంట‌గా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ కోరాల‌త్‌ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘మౌన‌మే ఇష్టం’. ఈ చిత్ర టీజ‌ర్‌ను ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బాగుంది. కెమెరామెన్ చ‌క్కటి ప‌నిత‌నాన్ని చూపించారు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X