By : Filmibeat Telugu Video Team
    Published : December 08, 2021, 07:30
    Duration : 06:32

    మహేష్ బాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీ..!

    మహేష్ బాబు, రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్స్ లో ఓ మూవీ రాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక సమాచారం అయితే రాలేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X