By: Filmibeat Telugu Video Team
Published : February 13, 2018, 02:47

ఉపాసన వాటిని తగలబెట్టేసింది... నెగెటివ్ థాట్స్, ఒత్తిడే కారణం!

Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. కొన్ని పేపర్లను ఆమె కాల్చివేస్తున్నట్లు అందులో ఉంది. అసలు ఉపాసన ఈ పని ఎందుకు చేసిందో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు.ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవహారాలు, అపోలో ఫౌండేషన్ బాధ్యతలు చూసుకుంటూ రోజంతా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. ఈ క్రమంలో ఒత్తిడికి గురి కావడం, నెగెటివ్ థాట్స్ రావడం లాంటివి సహజం. వాటిని ఎలా అధిగమించానో చెబుతూ ఉపాసన వీడియో పోస్టు చేసింది.
ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవహారాలు, అపోలో ఫౌండేషన్ బాధ్యతలు చూసుకుంటూ రోజంతా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. ఈ క్రమంలో ఒత్తిడికి గురి కావడం, నెగెటివ్ థాట్స్ రావడం లాంటివి సహజం. వాటిని ఎలా అధిగమించానో చెబుతూ ఉపాసన వీడియో పోస్టు చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు