By : Filmibeat Telugu Video Team
    Published : April 28, 2018, 12:59
    Duration : 04:00

    కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయి.. నా పేరు సూర్య టీజర్‌

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా చిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. జైలుగదిలో తీవ్రవాదితో ఇదే నీ ఆఖరి బిర్యానీ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ థ్రిల్లింగ్ ఉన్నాయి. నాకు కోపం వచ్చినప్పడు బూతులే వస్తాయి.. మంత్రాలు రావు అని టీజర్ స్టైలిష్ స్టార్ ఫైర్ అయ్యాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X