By : Filmibeat Telugu Video Team
Published : May 27, 2022, 05:40
Duration : 01:15
01:15
కొడుకు వల్ల మళ్ళీ నిర్మాతగా మారనున్న మెగా బ్రదర్
టెలివిజన్ రంగంలో అలాగే నటుడిగా కొనసాగుతూ మంచి ఆదాయాన్ని అందుకున్నారు. మరొకవైపు వరుణ్ తేజ్ కూడా స్టార్ హీరోగా భారీ స్థాయిలో పారితోషికాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నిర్మాతగా ఆయన అంజన ప్రొడక్షన్స్ ను రీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. రీసెంట్ గా వరుణ్ తేజ్ ఇచ్చిన క్లారిటీతో నాగబాబు మళ్లీ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. వరుణ్ తేజ తన తదుపరి సినిమా ను టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలియజేశాడు.