By : Filmibeat Telugu Video Team
  Published : January 22, 2020, 10:30
  Duration : 01:26

  నాగశౌర్య నెక్స్ట్ మూవీస్ ఇవే !

  లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నాగశౌర్య, ఈ సారి యాక్షన్ ను ఎక్కువగా టచ్ చేస్తూ 'అశ్వద్ధామ' సినిమా చేశాడు. ఆయన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రమణ తేజ పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ నటించింది.'అశ్వద్ధామ'గా నాగశౌర్య నటిస్తున్నారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X