By: Filmibeat Telugu Video Team
Published : July 17, 2017, 11:39

నిన్ను కోరి 1 మిలియన్..నాని ఎమోషనల్ వీడియో...

Subscribe to Filmibeat Telugu

నాని హీరోగా తెరకెక్కిన 'నిన్ను కోరి' సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రేక్షకదేవుళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ నాని ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేశారు. నిన్ను కోరి చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా పెద్ద థాంక్స్ చెప్పారు.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు