By : Filmibeat Telugu Video Team
    Published : July 20, 2021, 04:30
    Duration : 04:18

    అర్జున్ రెడ్డి పరువు "వర్మ" తీస్తే.. అసురన్ స్థాయి పెంచిన నారప్ప

    నారప్ప .. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యక ముందే. చాలా మంది ప్రేక్షకులు అసురాన్ చూసేసారు.. విక్టరీ వెంకటేష్ కూడా చూసి.. ఈ సినిమా నచ్చడంతో తన అన్నయంకి చెప్పి ప్రాజెక్ట్ ఫిక్స్ చేసేశారు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేసారు.. ఆ టైమ్ లో కొంతమంది తమిళ ప్రేక్షకులు.. ధనుష్ తో వెంకటేష్ నీ పోల్చుతూ.. కొన్ని రకాల త్రోల్స్ చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X