By : Filmibeat Telugu Video Team
    Published : January 27, 2022, 04:30
    Duration : 04:41

    గ్లామర్ పాత్రలకన్నా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలకే నా ఓటు : నట్టి కరుణ

    నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘డిఎస్‌జె‘(దెయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వంలో నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నట్టి లక్ష్మి సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని ఈనెల 28న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X
    Desktop Bottom Promotion