By : Filmibeat Telugu Video Team
    Published : September 27, 2018, 03:31
    Duration : 19:44

    నవాబ్ మూవీ టీం ఇంటర్వ్యూ

    ఇండియాలోని ది గ్రేట్ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. మేకింగ్ స్టైల్ విషయంలో, స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే అంశంలో ఆయనకు ఎవరూ సాటిరారు. అందుకే ఆయన సినిమాలంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఎందరో. తాజాగా మణిరత్నం రూపొందించిన 'చెక్క చివంత వానమ్' అనే తమిళ చిత్రం తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదలైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అరవిందస్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, జ్యోతిక, లాంటి స్టార్స్ నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X