By : Filmibeat Telugu Video Team
Published : May 24, 2018, 05:20
Duration : 43:40
43:40
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నటుడు సుబ్బరాజు తో స్పెషల్ చిట్ చాట్
నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన కల్యాణ్ కృష్ణ. ఆ సినిమా తరువాత నాగ చైతన్య తో రారాండోయ్ వేడుక చూద్దాం సినిమా తీయడం జరిగింది. తాజాగా ఈ దర్శకుడు రవితేజతో నేల టికెట్టు సినిమా తీయడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణ తో ఇంటర్వ్యూ...
నేల టికెట్టు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండబోతోంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఫన్నీగా ఉండబోతోంది. రవితేజ నటన సినిమాకు మరో అదనపు ఆకర్షణ కాబోతోంది.
రవితేజ ఎనర్జీ మాటల్లో చెప్పలేనిది. నేల టికెట్టు సినిమా షూటింగ్ చివరి రోజు సాయంత్రం సంతోష్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. అంత డెడికేషన్ తో రవితేజ వర్క్ చేస్తాడు. మా సినిమాకు ఆయన ఫుల్ ఎఫోర్ట్ పెట్టి చెయ్యడం జరిగింది.
నేల టికెట్టు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోంది. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఎమోషన్స్ ఉన్నాయి. జనం బాగుండాలని కోరుకొనే వ్యక్తి పాత్రలో రవితేజ అద్భుతంగా నటించాడు.