By : Filmibeat Telugu Video Team
    Published : May 24, 2018, 05:18
    Duration : 22:21

    నేల టికెట్ మూవీ టీం ఫన్నీ ఇంటర్వ్యూ

    రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మించిన సినిమా 'నేల టిక్కెట్టు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ శుక్రవారం (మే 25)న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంధర్భంగా మాస్ మహారాజ రవితేజతో ఇంటర్వ్యూ..
    నేలటిక్కెట్టు అనే పదం మాస్‌ పదంలా అనిపించవచ్చు కానీ ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చే అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరో చాలా సరదా సరదాగా కనిపిస్తాడు. అందరికి నచ్చే విధంగా ఉంటాడు
    నేను చిన్నప్పుడు చాలా సినిమాలను నేల టికెట్ లోనే చూసాను. ఎందుకంటే.. ఒక్క బాల్కాని టికెట్ తో నాలుగు నేల టికెట్ సినిమాలు చూడొచ్చు కావున. ఈ సినిమాకు నేల టికెట్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ అని అందరు అంటారు.
    నేల టికెట్ అనే టైటిట్‌ మాత్రమే మాస్‌గా అనిపిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తీసిన 'సొగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉంటాయి. ఆ తరువాత తీసిన రారండోయ్ వేడుక చూద్దాం బాగా క్లాస్ గా ఉంటుంది. ఈ సినిమా విషయానికి వచ్చే సరికి మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఇది హండ్రెడ్‌ పర్సెంట్‌ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X