By : Filmibeat Telugu Video Team
    Published : September 28, 2022, 11:20
    Duration : 07:40

    1980 లలో జరిగిన యదార్థ సంఘటనల రూపమే ఈ చిత్రం - దర్శకుడు సాగా రెడ్డి

    నేను C/o నువ్వు అనే కొత్త సినిమా, అగాపే అకాడమీ బ్యానర్‌పై సాగా రెడ్డి తుమ్మా రచన మరియు దర్శకత్వం వహించిన రాబోయే తెలుగు చిత్రం. ఇది రత్న కిషోర్ మరియు సానియా సిన్హా ప్రధాన పాత్రలలో ఇంకా యధార్థ 1980 లో జరిగిన సంఘటనలతో తెరకెక్కిస్తున్నా నిజమైన ప్రేమకథ.ఫిల్మీబేట్ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దర్శకుడు సాగా రెడ్డి నేను c/o నువ్వు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X