By : Filmibeat Telugu Video Team
    Published : May 20, 2022, 11:50
    Duration : 01:33

    పవర్ స్టార్ కి ఇంత గోరమైన అవమానమా!

    నిన్న టీవీ రేటింగ్స్ వచ్చాయి. పవన్ నటించిన భీమ్లానాయక్ సినిమాకు చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి విషయాల్ని పవన్, అతడి అభిమానులు, జనసైనికులు లైట్ తీసుకుంటారు. ఎప్పుడూ పట్టించుకోరు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. భీమ్లానాయక్ కు వచ్చిన రేటింగ్ తో పవన్ ను చెడుగుడు ఆడుకున్నారు నెటిజన్లు.మూవీస్ కు కలెక్షన్లు రావు.. టీవీల్లో టీఆర్పీలు రావు.. ఎన్నికల్లో సీట్లు రావు" అంటూ రేటింగ్స్ ను తీసుకొచ్చి దేనికో ముడిపెట్టారు. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని ట్రోలింగ్. మెల్లగా మొదలైన ఈ చర్చ.. నిన్న సాయంత్రానికి తీవ్రరూపం దాల్చింది. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా, రాజకీయంగా పవన్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారో... అన్నింటినీ స్క్రీన్ షాట్స్ తో సహా బయటపెడుతూ ఆడుకున్నారు నెటిజన్లు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X