By : Filmibeat Telugu Video Team
    Published : January 24, 2022, 08:20
    Duration : 10:04

    నరేష్ Tricky క్వశ్చన్స్ .. నిధి అగర్వాల్ Brave ఆన్సర్స్

    సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా డెబ్యూ చిత్రం ‘హీరో’. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మించారు .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X