By : Filmibeat Telugu Video Team
    Published : September 23, 2021, 03:50
    Duration : 02:26

    17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్... 9999 NTR Crazy

    స్టార్ సెలబ్రిటీలు వారి హోదాకు తగ్గట్టుగా కొత్త కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్‌ కూడా ఇటీవల లంబోర్ఘిని ఉరుస్‌ Urus అనే కారుని కొనుగోలు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ అత్యధికంగా ఖర్చుచేసి లాంబోర్గిని కారును సొంతం చేసుకున్నారు. ఇండియాలో చాలా తక్కువ మంది ఈ కారును కొనుగోలు చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X